కరోనా తర్వాత 2023 వ ఏడాది కూడా టాలివుడ్ కు పెద్దగా కలిసిరాలేదు.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలకు కూడా కొన్ని సినిమాలు నిరాశను కలిగించాయి.. ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా విమర్శలను అందుకున్నాయి.. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకేక్కించిన డిజాస్టర్స్ గా మారిన సినిమా డైరెక్టర్ లు, వారు తెరకేక్కించిన సినిమాలు ఏంటో…
తెలుగు సినిమా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచీ ప్రతి యేటా 30 శాతం మించి విజయాలను చూడలేకపోతోంది. ప్రతి సంవత్సరం టాలీవుడ్ విజయశాతం 15 నుండి 30 మాత్రమే ఉంటోంది. ఈ యేడాది లాక్ డౌన్ కారణంగా మే, జూన్ మాసాల్లో సినిమా థియేటర్లు మూతపడడంతో ఆ శాతం మరింత తగ్గిందనే చెప్పాలి. 2021 సంవత్సరంలో 203 స్ట్రెయిట్ మూవీస్, 64 డబ్బింగ్ సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అంటే దాదాపు 270 చిత్రాలు వెలుగు చూశాయన్న…