భారీవర్షాలు కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దర్శనం చేసుకోలేని భక్తులకు అవకాశం ఇచ్చింది టీటీడీ. అలాంటి భక్తులు రాబోయే ఆరు నెలలలో ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇందుకు కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని, అందులో భక్తులు స్లాట్ ను బుక్ చేసుకోవచ్చన్నారు టీటీడీ అధికార�