తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం. 40 అంగుళాల స్మార్ట్ టీవీపై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 8000 కంటే తక్కువ. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మీకు ఈ అవకాశాన్ని అందిస్తోంది. పెద్ద స్క్రీన్‌లతో కూడిన స్మార్ట్ టీవీలు మీ ఇంట్లో థియేటర్ అనుభూతిని అందిస్తాయి. ఈ టీవీలలో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, సౌండ్, YouTube, Netflix, Prime Video, Screen Mirroring వంటి అన్ని స్మార్ట్…
పండుగ సీజన్ ప్రారంభమైంది. దసరా, దీపావళి నేపథ్యంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నడుస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి రెండు ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ మొదలయ్యాయి. రెండింటిలో కూడా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మాత్రం ఐఫోన్‌లపై ఉన్నాయి. సేల్ సందర్భంగా ఐఫోన్‌లను కొనడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్.. ఎందులో భారీ తగ్గింపులు ఉన్నాయో…