స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి.. ఆయా సంస్థలు.. ఐఫోన్ మొదలు చాలా మొబైల్ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.. ఇక, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప డీల్‌లు నడుస్తున్నాయి.. నచ్చిన ఫోన్‌ను చౌక ధరకే కొనుగోలు చేయాలనుకుంటే.. మీరు ఈ డీల్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాంటి ఒక డీల్ గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌లో ఉంది.. దీనిని మీరు ఇప్పుడు మీస్ చేసుకుంటే.. పొరపాటు చేసినట్టే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.. Read…
Flipkart Valentines Day Sale 2025: భారత మార్కెట్‌లో ప్రముఖ టెక్ సంస్థ నథింగ్ (Nothing) తన 2025 ఏడాది తొలి ఈవెంట్‌ను మార్చి 4న నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌లో నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3) లాంచ్ అవుతుందని ఉహించినా, చివరికి నథింగ్ ఫోన్ 3A (Nothing Phone 3a) సిరీస్ విడుదల కానుందని సంస్థ ధృవీకరించింది. దింతో నథింగ్ ఫోన్ 3a సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3ఏ (Nothing Phone 3a), నథింగ్…