Valentines Day Sale 2025: నథింగ్ ఫోన్స్ పై వాలెంటైన్స్ డే సందర్భంగా భారీగా డిస్కౌంట్
- వాలెంటైన్స్ డే సందర్భంగా నథింగ్ ఫోన్స్ పై భారీగా డిస్కౌంట్
- నథింగ్ ఫోన్ 2a Plus ఫోన్ పై రూ. 4500 తగ్గింపు,
- నథింగ్ ఫోన్ 2a ఫోన్ పై రూ. 4000 తగ్గింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Valentines Day Sale 2025: భారత మార్కెట్‌లో ప్రముఖ టెక్ సంస్థ నథింగ్ (Nothing) తన 2025 ఏడాది తొలి ఈవెంట్‌ను మార్చి 4న నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌లో నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3) లాంచ్ అవుతుందని ఉహించినా, చివరికి నథింగ్ ఫోన్ 3A (Nothing Phone 3a) సిరీస్ విడుదల కానుందని సంస్థ ధృవీకరించింది. దింతో నథింగ్ ఫోన్ 3a సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3ఏ (Nothing Phone 3a), నథింగ్ ఫోన్ 3ఏ ప్రో (Nothing Phone 3a Pro) రెండు మోడళ్లు విడుదల కానున్నాయి. ఈ కొత్త సిరీస్ లాంచ్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్ తమ నథింగ్ ఫోన్ 2ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు భారీ తగ్గింపును ప్రకటించింది.
Also Read: Kareena Kapoor: ఏదైనా మనదాకా వస్తే కానీ అర్థం కాదు: కరీనా కపూర్
Also Read
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ సందర్బంగా ఈ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక ఈ డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2a Plus ఫోన్ లో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 29,999. అయితే సేల్ లో భాగంగా ఏకంగా రూ. 4500 (15% తగ్గింపు)తో రూ. 25,499లకు అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఒకసారి చూస్తే.. 6.7-ఇంచ్ Full HD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, మీడియాటెక్ Dimensity 7350 ప్రో 5G చిప్‌సెట్ ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరా (Samsung GN9 సెన్సార్, OIS, 10x డిజిటల్ జూమ్), 50MP సెకండరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ ఉండనున్నాయి.
ఇక నథింగ్ ఫోన్ 2a విషయానికి వస్తే.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 25,999. సేల్ లో భాగంగా ఏకంగా రూ. 4000 (15% తగ్గింపు)తో రూ. 21,999లకు అందిస్తున్నారు. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్‌లో భాగంగా ఫిబ్రవరి 14వ తేదీతో ముగుస్తుంది. ఇక నథింగ్ ఫోన్ 2a స్పెసిఫికేషన్లు 6.7-ఇంచ్ ఫ్లాట్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ Dimensity 7200 ప్రో సెటప్ ప్రాసెసర్, 50MP ప్రైమరీ + 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!