ఇయర్ ఎండ్ లో సేల్ ను పెంచుకునేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రెడీ అయ్యింది. ఫ్లిప్‌కార్ట్ తన తదుపరి ప్రధాన సేల్, బై బై 2025 ను భారత్ లో ప్రారంభించనుంది. ఇది ఆరు రోజుల పాటు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా వివిధ కేటగిరీల్లో భారీ తగ్గింపులను అందింనుంది. బడ్జెట్ నుంచి ప్రీమియం విభాగాల వరకు ఫోన్‌లపై ఉన్న వాటితో సహా కొన్ని ప్రారంభ డీల్‌లను కూడా ప్లాట్‌ఫామ్ టీజ్ చేసింది.…