ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఈ సంవత్సరం తన మొదటి సేల్‌ను ‘బిగ్ సేవింగ్స్’ పేరుతో నిర్వహిస్తోంది. ఈ సేల్ ఈ రాత్రి (జనవరి 6) ముగుస్తుంది. ఈ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ అనేక ఆఫర్‌లు, డీల్‌లను అందిస్తోంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్‌లు, టీడబ్ల్యూఎస్, ఇయర్‌బడ్‌లు, గృహోపకరణ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఉంది. వాషింగ్ మెషీన్‌లను కూడా చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లను కూడా మీరు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్…