Flipkart Big Diwali Sale 2024 Dates Announced: ప్రముఖ ఇ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌కు సిద్ధమైంది. దసరా 2024 సందర్భంగా ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్.. దీపావళికి ‘బిగ్ దీపావళి’ సేల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి బిగ్ దీపావళి సేల్ మొదలవుతుందని వెబ్‌సైట్‌లో ఓ పోస్టర్ పంచుకుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ కస్టమర్లకు ఒక రోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ఎంపిక చేసిన కార్డు ద్వారా…