Home
Flight Incident
Flight Incident News
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయి. ఓ ప్రయాణికుడు సృష్టించిన హంగామాతో సహా ప్రయాణికులు హడలెత్తిపోయారు. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో అందరూ కంగారు పడిపోయారు. -
LaGuardia Airport: లాగార్డియా విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. రన్వేపై ట్రక్కును ఢీకొన్న విమానం.. 100 మంది ప్రయాణికులు!
న్యూయార్క్లోని లా గార్డియా విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే లా గార్డియా విమానాశ్రయం (LGA)లో ఒక భారీ విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో, దాని ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో మృతి చెందినట్లు భావిస్తున్నారు. Also Read:Gold &Silver Rates: యాహూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అస్సలు ఊహించి… -
Air India : తప్పిన మరో ఘోర విమాన ప్రమాదం.. ఎయిరిండియా టైం అస్సలు బాలేదుగా..!
Air India Express incident Phuket : భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన విమానం బుధవారం థాయిలాండ్లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. విమానం ముందు చక్రం (Nose Wheel)లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుండి ఫుకెట్ వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం, ల్యాండింగ్ సమయంలో రన్వేపైకి రాగానే దాని… -
Viral Video: విమానంలో అలా ఆడేస్తున్నారేంట్రా బాబు.. తిట్టిపోస్తున్న నెటిజన్స్..!
Viral Video: ఈమధ్య కాలంలో విమానాల్లో ప్రయాణికుల అసభ్య ప్రవర్తన, ఇంకా రకరకాలకు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరచూ వైరల్ అవుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న కొంతమంది తగిన నియమ నిబంధనలను పాటించకపోవడం, ఇతర ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేయడం, అంతేకాకుండా సిబ్బందిని నిర్లక్ష్యంగా పరిగణించడం వంటి ఉదంతాలు తరచూ చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి మరొక వీడియో వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. Read Also: Anaya Bangar: “నేను మహిళల క్రికెట్కి అర్హురాలిని” ట్రాన్స్ ఉమెన్… -
Air india Statement: ఎయిరిండియా ఫ్లైట్ టాయిలెట్లో పాలిథిన్ బ్యాగులు, గుడ్డలు..
గత గురువారం (మార్చి 6)న అమెరికాలోని చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ కావాల్సి వచ్చింది. అందుకు గల సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. ఎయిర్ ఇండియా తన దర్యాప్తులో పాలిథిన్ సంచులు, గుడ్డలు, బట్టలు వంటి వాటిని విమానం టాయిలెట్లలోకి నెట్టడం వల్ల టాయిలెట్లు మూసుకుపోయాయని.. అవి నిరుపయోగంగా మారాయని ఎయిర్ ఇండియా తెలిపింది. -
Aircraft Crashed: కుప్పకూలిన విమానం.. పైలట్, కో-పైలట్ మృతి
Aircraft Crashed: అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనంను ఢీకొన్న ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో లోపల కారణంగా, పక్కనే ఉన్న నివాస ప్రాంతాలలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చివరకు విమానం ఒక నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం వల్ల పక్కన ఉన్న కొన్ని ఇళ్లను…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!