Flex Printers Association: ఏపీలో నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఫ్లెక్సీ పరిశ్రమపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమను స్మగ్లర్లుగా చూస్తోందని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అసిసోయేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. Read Also: Ghulam Nabi Azad:…