Chandrabose – RP Patnaik Felicitated: డల్లాస్ లో ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ , ఆర్.పి.పట్నాయక్ లు ఘన సన్మానం అందుకున్నారు. నార్త్ అమెరికాలోని టెక్సాస్ లోని డల్లాస్ నగరంలో పేరు పొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు డాక్టర్ మీనాక్షి అనుపిండి. ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా దాదాపు 21 సంవత్సరాల నుంచి ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ఎంతో ఘనంగా ప్రతి ఏడాది వార్షికోత్సవ సంబరాలను నిర్వహిస్తున్న క్రమంలో ఈ…