ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి. రమేష్ పిళ్ళై నిర్మించిన ఈ ద్విభాషా చిత్రానికి డాన్ శ్యాండీ దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ. ఎన్. బాలాజీ ఈ సినిమా తెలుగు వర్షన్ ను విడుదల చేయబోతున్నారు. ‘అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథను తెరపై దర్శకుడు ఆవిష్కరించాడని,…