Flipkart, Amazon Sale Deals: ఈ సంవత్సరం అతిపెద్ద సేల్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండింటిలోనూ రాబోతోంది. ఈ సేల్ సెప్టెంబర్ 22వ తేదీన అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ సేల్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, మనం ఈ సేల్‌లో దాదాపు సగం ధరకే చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 ప్రో, ప్రో మాక్స్ లపై అద్భుతమైన డిస్కౌంట్లు ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో కేవలం రూ. 70,000 కు, 16…