Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ రంగాల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పూర్తిగా తేలిపోయింది. దీంతో ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. భువనేశ్వర్ స్వింగ్ దెబ్బకు ఆప్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. అయితే ఈ మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు అనుమానాస్పదంగా ఉన్నాయని నెటిజన్‌లు ఆరోపిస్తున్నారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇచ్చిన పలు…