Home
Fixed Deposit
Fixed Deposit News
-
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
First Salary Investment Guide: మొదటి జీతం అందుకోవడం ప్రతి ఉద్యోగికి జీవితంలో ఒక ప్రత్యేకమైన మైలురాయి. “జీతం జమ అయింది” అనే సందేశం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అదే సమయంలో భవిష్యత్ ఆర్థిక భద్రతకు పునాది వేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. అందుకే మొదటి జీతం నుంచే పొదుపు, పెట్టుబడి అలవాటును పెంపొందించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టే ముందు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని వారు చెబుతున్నారు. నిపుణుల… -
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
నేటి రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. సంపాదించడం కాదు.. సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయని వారు పేదవారంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఇన్వెస్ట్ చేసేందుకు పలు రకాల మార్గాలు ఉన్నప్పటికీ భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతున్న సమయంలో పెట్టుబడిదారుల్లో ఒక ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలంటే బంగారంలోనా, ఫిక్స్డ్ డిపాజిట్లలోనా (FDs), లేక రియల్ ఎస్టేట్లోనా? అనే సందేహం చాలామందిలో ఉంది. మార్కెట్ నిపుణులు మాత్రం పెట్టుబడి లక్ష్యాలు,… -
Post Office Scheme: ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెడితే.. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు!
సంపాదించిన మొత్తంలో కొంత సేవ్ చేస్తే ఆ డబ్బు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. పొదుపు చేసిన సొమ్ము కుటుంబానికి ఆసరగా నిలుస్తుంది. పెట్టుబడి పెట్టేందుకు చాలా మార్గాలు ఉన్నప్పటికీ పోస్టాఫీస్ పథకాలు ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. రిస్క్ లేకపోవడం, గ్యారంటీ రిటర్స్న్, మంచి వడ్డీ రేట్ రావడంతో ఈ పథకాలకు ఆదరణ పెరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా పోస్టాఫీసు వివిధ రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ఇప్పటికీ పోస్టాఫీసు పథకాలపై… -
Auto Sweep Facility: సేవింగ్ ఖాతాలో ఎఫ్డీ వడ్డీ పొందొచ్చు.. ఈ ఆప్షన్ గురించి తెలుసా?
ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంక్ అకౌంట్ లను కలిగి ఉంటున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు, శాలరీల కోసం, వ్యాపారం కోసం ఇలా రకరకాల అకౌంటర్లను ఓపెన్ చేస్తుంటారు. అయితే చాలా మందికి సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి. ఈ ఖాతాలపై వచ్చే వడ్డీ చాలా తక్కువ, కానీ అవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలా బ్యాంకులు పొదుపు ఖాతాదారులకు ఆటో-స్వీప్ సేవలను అందిస్తున్నాయి. దీని వలన కస్టమర్లు ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే వారి పొదుపు… -
Fixed Deposit: మీ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే..
Fixed Deposit : మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన, అత్యంత నమ్మదగిన ఎంపికలలో ఒకటిగా ఎంపిక చేసుకోవచ్చు. రాబడి హామీ, కనీస ప్రమాదంతో, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎల్లప్పుడూ భారతదేశంలోని పెట్టుబడిదారులలో ప్రజాదరణ పొందిన ఎంపికగా ఉన్నాయి. అయితే చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను అందిస్తున్నందున మీ ఆర్థిక అవసరాలకు ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడం సరైన ఆలోచన. Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ –… -
Income Tax : పొరపాటున కూడా ఈ 5 లావాదేవీలు చేయకండి.. చేశారో ఐటీ నోటీసులు తప్పవు
Income Tax : తమ సమయాన్ని ఆదా చేసుకోవడానికి చాలామంది ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ పై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి పనిని ఆన్ లైన్లోనే చేస్తున్నారు. -
Puducherry: గుడ్ న్యూస్.. ఆడపిల్ల పుడితే రూ. 50వేలు
50,000 Fixed Deposit to Parents of Girl Child: పుదుచ్చేరి ప్రభుత్వం ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆడ పిల్లలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పెద్ద పథకాన్నే ప్రవేశపెట్టింది. ఇటీవల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వాలన్ని మహిళల ఓట్లపై దృష్టి పెట్టాయి. వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళల ఓటు బ్యాంకు పురుషులతో సమానంగా ఉండటంతో వారి ఓట్లు చాలా ముఖ్యమని పార్టీలు భావిస్తున్నాయి. అందకే అన్ని పార్టీలు తమ… -
Fixed Deposit: గడువుకు ముందే ఎఫ్డీ ఖాతాను క్లోజ్ చేయాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొనే ఇలా చేయండి
Fixed Deposit: బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్.. పెట్టుబడిదారులకు చాలా ఇష్టమైన పథకం. ప్రస్తుతం ఇది మంచి రాబడిని అందిస్తోంది. ఇందులో డబ్బును డిపాజిట్ చేస్తే పెట్టుబడిదారుల డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. -
HDF Merger : హెచ్డీఎఫ్సీ విలీనం మీ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసా?
HDF Merger : హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్ శనివారం విలీనమయ్యాయి. హెచ్‌డిఎఫ్‌సి ఇకనుంచి ఉనికిలో ఉండదు. -
Fixed Deposit: ఫిక్స్ డ్ డిపాజిట్ చేయండి.. ఫికర్ లేకుండా ఉండండి..
Fixed Deposit: ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచిన తర్వాత, దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ల వడ్డీ రేట్లను పెంచాయి.
తాజావార్తలు
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!