కొందరి ప్రతిభకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. కుర్రాడికి ఆట పట్ల ఉన్న ప్రేమతో పాటు.. అతని ప్రతిభ ఏ పాటితే తెలియజేసేలా ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.. బౌలింగ్ సాధన చేస్తున్న ఆ కుర్రాడు.. తన బౌలింగ్‌తో ఎంతోమంది హృదయాలను బౌల్డ్ చేశాడు.. అందులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.. రాజస్థాన్ రాజ్‌సమంద్ జిల్లాలోని నందేస్క్రిప్ట్ లో 16 ఏళ్ల భరత్ సింగ్ అనే కుర్రాడు…
అదృష్టం కలిసి వస్తే బికారి కూడా బిలియనీర్ అవుతాడని మరోసారి నిరూపణ అయింది. నిత్యం సముద్రంలో తిరిగే మత్స్యకారులకు అప్పుడప్పుడు లక్షల విలువచేసే చేపలు పడుతుంటాయి. కానీ ఓ మత్స్యకారుడి పంట పండింది. అతని వలలో చేపలు కాదు బరువైన వస్తువులు పడ్డాయి. వాటిని తెరిచి చూస్తే అంతే.. కళ్ళు చెదిరిపోయాయి. రాత్రిక రాత్రి ఆ మత్స్యకారుడు లక్షలు సంపాదించాడు. ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు రోజూ చేపల వేటకు వెళ్ళి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఎంత…