ఆ మత్స్యకారుడి పంట పండింది.. వలలో ఏం పడ్డాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదృష్టం కలిసి వస్తే బికారి కూడా బిలియనీర్ అవుతాడని మరోసారి నిరూపణ అయింది. నిత్యం సముద్రంలో తిరిగే మత్స్యకారులకు అప్పుడప్పుడు లక్షల విలువచేసే చేపలు పడుతుంటాయి. కానీ ఓ మత్స్యకారుడి పంట పండింది. అతని వలలో చేపలు కాదు బరువైన వస్తువులు పడ్డాయి. వాటిని తెరిచి చూస్తే అంతే.. కళ్ళు చెదిరిపోయాయి. రాత్రిక రాత్రి ఆ మత్స్యకారుడు లక్షలు సంపాదించాడు.
ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు రోజూ చేపల వేటకు వెళ్ళి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఎంత కష్టపడ్డా అతని కుటుంబం పేదరికంలోనే వుండిపోయింది. ఒక రోజు అతనికి అదృష్టం కలిసి వచ్చింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన అతనికి విసిరిన వలలో బరువైనవి దొరికాయి. ఏంటో అని ఆ వలను జాగ్రత్తగా వల పైకి లాగాడు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
వలలోంచి బరువైనవి బయటపడ్డాయి. అవి బాక్సుల్లా కనిపించేసరికి వాటిని జాగ్రత్తగా పరిశీలించాడు. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వలలో చేపలకు బదులుగా దొరికిన పెట్టెల్లా ఖరీదైన యాపిల్ యాపిల్ ఐఫోన్లు, మ్యాక్ బుక్ లాప్‌టాప్‌లు వున్నాయి. వాటి ఖరీదు లక్షల్లో వుంటుందని తెలియడంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆబాక్స్ లు వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్యాకింగ్ బాగుండడం వల్ల ల్యాప్ టాప్, ఫోన్లు పాడవలేదంటున్నాడు మత్స్యకారుడు.
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!