Sonusood : కమెడియన్ ఫిష్ వెంకట్ రీసెంట్ గా అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కిడ్నీ వ్యాధి సమస్యలతో హాస్పిటల్ లో ఆర్థిక సాయం కోసం ఎంతో ఎదరు చూశారు. ఆయన కుటుంబం చేతులు జోడించి సాయం అడిగింది. ఎంతో మంది హెల్ప్ చేసినా ఆయన ప్రాణాలు దక్కలేదు. ఆ టైమ్ లో నటుడు సోనూసూద్ వారి కుటుంబానికి లక్షన్నర సాయం చేశారు. అంతే కాకుండా వారి కుటుంబాన్ని కలుస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం…