జపాన్ చరిత్రలో సనే తకైచి సరికొత్త రికార్డ్ సృష్టించారు. తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నికయ్యారు. మంగళవారం జపాన్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో సనే తకైచి విజయం సాధించారు. మొదటి రౌండ్ ఓటింగ్‌లో ఊహించని విధింగా మెజార్టీ సాధించారు.
టలీ ప్రధాని పీఠాన్ని ఆ దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధిష్టించనున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని ఎన్నికల్లో విజయం సాధించారు.