బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోగా అయ్యాడు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకొని లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట,కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ లతో ప్రేక్షకులను…