Court Movie : నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్ట్ చేసిన మూవీ కోర్టు. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శివాజీ, ప్రియదర్శి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే లాభాల్లోకి వచ్చ�