US Election 2024: అమెరికా ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతానికి అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. వివరాలు తెలిసే సరికి ట్రంప్ 230 స్థానాలలో ముందజలో ఉండగా.. కమలా హారిస్ 210 స్థానాలతో స్వల్పంగా వెనుకపడి ఉంది. ఇకపోతే, డెలవేర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుండి డెమోక్రటిక్ అభ్యర్థిగా సారా మెక్‌బ్రైడ్ (Sarah McBride) విజయం సాధించారు. ఈ విజయంతో ఆమె కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు.…