మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే…