శనివారంనాడు కేసీఆర్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన ‘ X ‘ ఖాతాను తెరిచారు. దీనితోపాటు.. కేసీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచారు. ఖాతా ఓపెన్ చేసిన కేవలం గంటల వ్యవధిలోనే వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుండి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. Also Read: Gold…
నాగ చైతన్య సమంత నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. దాదాపు 45 రోజుల తర్వాత అతగాడు చేసిన మొదటి పోస్ట్ ఇది. హాలీవుడ్ నటుడు మ్యాథ్యూ మెక్‌కోనాగే రాసిన ‘గ్రీన్‌లైట్స్’ పుస్తకాన్ని చదవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు తన పోస్ట్ ద్వారా. జీవితం పట్ల తన దృక్పధాన్ని వివరిస్తూ ఓ జ్ఞాపకంలా మ్యాథ్యూ ఈ అప్రోచ్ బుక్ ను తీర్చిదిద్డాడు. ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు పోవడానికి అనువైన పరిస్థితులను వివరించటానికి…