Janhvi Kapoor: శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్ కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. శ్రీదేవిలానే గ్లామర్ క్వీన్ గా కనిపిస్తుంది జాన్వీ. ఎప్పటికప్పుడు తన ఘాటైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతుంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో అయినా, ట్రెడిషనల్ లుక్ లో అయినా జాన్వీ అదరహో అనిపిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా జాన్వీ నటించిన…