న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు. క్రిస్టమస్ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ ఏడాది చివర్లో హిట్ అందుకున్న నాని.. కొత్త ఏడాది మరో సినిమాతో ఆహ్వానం పలుకుతున్నాడు. ‘బ్రోచేవారేవరురా’ లాంటి చిత్రంతో ప్రేక్షక