పాన్ ఇండియా హీరో ప్రభాస్.. డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రూపోందుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు ప్రభాస్, మారుతీ సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.. ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ ఇచ్చారు మేకర్స్..…