iPhone.. ఈ బ్రాండ్ కు యూత్ చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటారు.. అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండెడ్ ఫోన్లలో ఇది ఒకటి. చాలా మంది ముఖ్యంగా ఐఫోన్ కొనడానికి సంవత్సరాల తరబడి డబ్బును సేవ్ చేస్తున్నారు అంటే ఈ ఫోన్ క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు.. ఎప్పటికి ఈ క్రేజ్ తగ్గదని చెప్పాలి.. కాస్ట్, బ్రాండ్, క్వాలిటీ అన్ని బాగుంటాయి