తెలుగులో బాలకృష్ణతో రెండు సినిమాలు చేసి మన వారికి కూడా బాగానే దగ్గరైంది ముంబై బ్యూటీ రాధికా ఆప్టే. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందే సినిమాలు, సిరీస్ లు చేస్తూ విభిన్నమైన బాటలో నడిచే ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇటీవల తీసుకుంది. అదే విషయం చెబుతూ సొషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది. ‘జాబ్డ్.. ఫైనల్లీ వ్యాక్సినేషన్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే, ఆమె వ్యాక్సినేషన్ గురించి చాలా మంది…