First Ball SIX In T20I: సాధారణంగా ఏ ఒక్క క్రీడాకారుడికైనా తన దేశం తరఫున ఆడడానికి కష్టపడతాడు. అలా దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే అంత ఆషామాష విషయం కాదు. ఎంతోమంది ట్యాలెంటెడ్ ప్లేయర్లను అధిగమించి వారి ట్యాలెంటును నిరూపించుకొని నేషనల్ టీంలో స్థానాన్ని సంపాదించుకుంటారు. అలా స్థానం సంపాదించుకున్న తర్వాత వారు �