Kuwait Fire Accident: కువైట్ దేశంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారని అధికారులు తెలిపారు. మృతులు శ్రీకాకుళం జిల్లా సోంపేట, పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపాడు, ఖండవల్లి కుంటితోంది మెల్లోటి సత్యనారాయణలు చెందిన వారీగా గుర్తించారు. ఈ మృతదేహాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో తీసుకొని రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరలు కొరకు కింది వీడియో చుడండి..
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.. మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోడైన్‌లో రాత్రివేళ ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.. ఆ మంటలను చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు.. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి.. చుట్టు కొద్ది కిలోమీటర్ల మేరకు దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టు పక్కల ఉన్న జనాలకు ఊపిరాడని…