స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. యూత్ తో పాటు పెద్దవాళ్లు కూడా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తు్న్నారు. స్మార్ట్ ఫీచర్లతో వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. కేవలం టైమ్ కోసమే కాకుండా అనేక రకాల ఫిట్‌నెస్, స్పోర్ట్స్ మోడ్‌లు కూడా వాటిలో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌వాచ్ కోసం చూస్తుంటే ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. రూ. 11,999 విలువైన ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్ జస్ట్ రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. Also Read:Jubilee…