రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కష్టాలు ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదు. రోజుకో వివాదంలో కూరుకుపోతున్నారు ఈ జంట. శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు తాజాగా మరో పెద్ద సమస్య వచ్చింది. 1.51 కోట్ల చీటింగ్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పూణె యువకుడు యష్ బరాయ్ ఈ జంట తనను మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. ఫ్యాషన్ టీవీ…