Flipkart Fined: ముందుగానే డబ్బు తీసుకున్నప్పటికీ.. ఫోన్ డెలివరీ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి భారీ జరిమానా పడింది. ఫోన్ ఖరీదు 12 వేల 499 రూపాయలు కాగా ఆ మొత్తంతోపాటు దానికి వార్షిక వడ్డీ 12 శాతం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. 20 వేల రూపాయల ఫైన్ మర�