డీప్ ఫేక్.. ఈ మధ్య ఎక్కువగా ఈ మాట వినిపిస్తుంది.. రష్మిక మందన్న వీడియో బయటపడటంతో ఈ డీప్ ఫేస్అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఇలాంటి వీడియోలను రూ�