Medak: ప్రస్తుతం ఎలాంటి రుణాలు తీసుకున్నా ఈఎంఐ పద్ధతిలో చెల్లించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగమూ పెరిగింది. దీంతో నెలవారీ వాయిదా పద్ధతి ఈఎంఐ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు.
ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ కుల్సుంపురలో చోటుచేసుకుంది. మహ్మద్ నిజాముద్దీన్ ఆటో డ్రైవర్ ఆరు నెలల నుంచి ఉద్యోగం లేక, రెండు నెలల నుంచి ఈఎమ్‌ఐ చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.