‘ఆర్.ఎక్స్.100’ సాధించిన విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కార్తికేయ ఆ చిత్రం కంటే ముందు నటించిన మూవీ ‘ఫైనల్ సెటిల్మెంట్’. వరంగల్-హైద్రాబాద్ లలో ఉండే రెండు గ్యాంగులు ఓ అనాధాశ్రమాన్ని కబ్జా చేయడం కోసం కొట్టుకు చస్తుంటాయి. సమాజానికి పట్టిన చీడపురుగులు ఒకళ్ళనొకళ్లు చంపుకోవడం మంచిదే కదా అనే ఆలోచనతో పోలీసులు కూడా మిన్నుకుంటారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకునే ఆసక్తికర పరిణామాలతో సాగే చిత్రమే ‘ఫైనల్ సెటిల్మెంట్’. కార్తికేయ నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోగా…