నటుడిగా, దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నారు విజయ్ ఆంటోని. మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ ఫిక్షన్ ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్లేందుకు గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సగర్వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. ‘గగన మార్గన్’ అంటూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్…
మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది మంచి కంటెంట్ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ కథ. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ‘ఎ’ సర్టిఫికెట్…
దసరా సినిమాల సందడి దాదాపు ముగిసింది. హాలిడే నాడు సత్తా చూపిన దసరాకు వచ్చిన సినిమాలు వర్కింగ్ డేస్ లో పత్తా లేవు. ఉన్నంతలో రజనీకాంత్ వేట్టయాన్, గోపిచంద్ విశ్వం పర్వాలేదు. ఇక ఇప్పుడు దీపావళి రాబోతున్న సినిమాలపై చర్చ నడుస్తోంది. ఫెస్టివల్ కి తోడు పబ్లిజ్ హాలిడే కావడంతో ఈ రోజు సినిమాలు రిలీజ్ చేసేందుకు కర్చీఫ్ లు వేసుకుని రెడీ గా ఉన్నారు. దాదాపు 8 సినిమాలు దీపావళి కానుకగా థియేటర్లలో దిగుతున్నాయి. Also…
ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హను కోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ”ది డీల్”. ఈ చిత్రాన్ని సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనితరావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్స్ గా నటించారు. “ది డీల్ ” సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు.…
దసర సినిమాలు హావ కాస్త తగ్గింది. దీంతో ఈ వారం థియేటర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దాదాపు 7 సినిమాలు రిలీజ్ కూ రెడీ గా ఉన్నాయి. 1) లవ్ రెడ్డి : అక్టోబర్ 18న విడుదల 2) ఖడ్గం( రీ రిలీజ్): అక్టోబర్ 18 న విడుదల 3) రివైండ్ : అక్టోబర్ 18న విడుదల 4) వీక్షణం : అక్టోబర్ 18న విడుదల 5) సముద్రుడు : అక్టోబర్ 18న విడుదల 6) ది…
సినిమా తీయడంలో మంచి అభిరుచి ఉన్న చిత్ర నిర్మాతలలో అభిషేక్ నామా ఒకరు. పాన్ ఇండియా లెవల్లో పెద్ద ఎత్తున సినిమాలు చేస్తున్నాడు. డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా విజయవంతంగా అరంగేట్రం చేసిన తర్వాత, అతను తన తదుపరి దర్శకత్వ వెంచర్ నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్ అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే కూడా రాశారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్…
విష్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధాదాస్ కథానాయకలుగా నటిస్తున్న మూవీ ‘మెకానిక్ రాకీ’. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూన్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. ఇటీవల రిలీజ్ చేసిన మెకానిక్ రాకి ట్రైలర్ గ్లిమ్స్ కు, ఈ చిత్రంలో రెండు లిరికల్ సోంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచింది. Also…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. అనేక వాయిదాల తర్వాత జనవరి 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది గేమ్ ఛేంజర్. భారీ అంచనాలు మధ్య గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రం. Also Read : Devara :…
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తోలి రోజు నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న దేవర రిపీట్ ఆడియెన్స్ తో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారు. మరోసారి ఫ్యాన్స్ ను…
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్…