Sai Durga Tej : సాయిదుర్గాతేజ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సంబరాట ఏటిగట్టు మూవీలో నటిస్తున్నాడు. దాంతో పాటే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేశాడు సాయితేజ్. అయితే తాజాగా సాయిదుర్గాతేజ్ యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 ప్రారంభోత్సవంలో ‘మోస్ట్ డిజైరబుల్ (మేల్)’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. Read Also…