Nani’s Dasara movie Nominated in Best Film: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో మొదటి అడుగు పడింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ వేడుకలను ఎక్కడ?, ఎప్పుడు నిర్వహిస్తారు? అనే విషయాలను త్వరలోనే వెల్లడికానున్నాయి. తెలుగు నామినేషన్స్ లిస్ట్ ఓసారి చూద్దాం. నేచురల్ స్టార్…