Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన రీసెంట్ గా నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా కాలం తర్వాత హిట్ పడటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక దీని తర్వాత పవన్ ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తారంటూ ప్రచారం…
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఏది మాట్లాడిన సంచలనమే. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ మాట్లాడే స్పీచ్ లకు బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మైక్ అందుకున్నాడు అంటే ఎదో ఒక సంచలనం చేయాల్సిందే. గతంలో ఓ సినిమా ఈవెంట్ కు తనను పిలవలేదని త్రివిక్రమ్ ను అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటీవల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ నుద్దేశిస్తూ చేసిన కామెంట్స్…
సూపర్‌స్టార్ మహేష్ బాబు -దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB 29 గురించి సినీ అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో అనేక ఆసక్తికర అప్‌డేట్స్‌తో వార్తల్లో నిలిచింది. ఇక షూట్ కూడా మొదలు పెట్టగా షూట్ గురించి అనేక వార్తలు తెరమీదకు వచ్చాయి. తాజాగా, సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మరో కీలక షెడ్యూల్‌తో ప్రారంభం కానుందని సమాచారం. Also Read:RT 76: రవితేజతో డిజాస్టర్…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సంక్రాంతికి వస్తున్నానని ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మెగాస్టార్ చరిష్మా ఈ సినిమాకి అద్భుతమైన ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను వాడుకునే లాంటి సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. Also Read:Dhanush: ధనుష్ తో…