Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఏ స్టేజ్ ఎక్కినా సరే ఏదో ఒక కామెంట్ చేసి అటెన్షన్ లోకి వచ్చేస్తాడు. అది ఆయన స్పెషాలిటీ కాబోలు. ఇక తాజాగా తన రూమర్డ్ ప్రియురాలి రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ మంచి మంచి హిట్ అయింది. దీంతో మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూశాక తన మనసు మారిపోయిందని తెలిపాడు. లైఫ్…
యూట్యూబర్ పూల చొక్క నవీన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని నవీన్‌పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా..రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్.