దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న కాంత సినిమా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12వ తేదీన, అంటే రేపు, రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రమోషనల్ కార్యక్రమాలు ఏమీ చేయకపోవడంతో సినిమా వాయిదా పడుతుందని అందరూ భావించారు. అందరూ భావించిన విధంగానే, సినిమా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. Also Read: Abhishek Sharma: తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు! మా ప్రియమైన ప్రేక్షకులందరికీ నమస్కారం. కాంత…