మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’ నుంచి రీసెంట్ హిట్ ‘లక్కీ భాస్కర్’ వరకు ఆయన చేసిన ప్రతి ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు, ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా, దుల్కర్ ఖాతాలో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు ఫిల్మ్ నగర్ టాక్.…