నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితిన్ ‘జయం’ సినిమాతో హీరోగా మారి 23 ఏళ్లయిందని, తాను ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి 22 ఏళ్లయిందని, ‘ఆర్య’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన వేణు శ్రీరామ్‌కు 21 ఏళ్లు పూర్తయినట్లు చెప్పుకొచ్చారు. నితిన్ ‘జయం’ సినిమాతో తనకంటే ఏడాది సీనియర్ అని ఆయన పేర్కొన్నారు. Also Read:Kubera : ’మాది…