రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ది అనే టైటిల్తో రూపొందించబడుతున్న ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు నిర్మాతగా, అభివృద్ధి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ సినిమా పలు కారణాలతో ఆలస్యమైంది. వచ్చే ఏడాది మార్చి నెలలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సరిగా తిండి కూడా తినకుండా పూర్తిగా సినిమా పనుల్లోనే…