నేడు రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు. ఈ ఉదయం 8 గంటల నుంచి మొదలయిన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో భాగం అయిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం సభ్యులు 3,355 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. అధ్యక్ష కార్యదర్శిల తో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు…
Prasanna Kumar: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొంది. బడా నిర్మాతలు వర్సెస్ చోటా నిర్మాతలు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. చిన్న నిర్మాతలకు కూడా థియేటర్లు ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లో ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారని అన్నారు. బెన్ ఫిట్ షోలు చిన్న సినిమాలకు కూడా ఇవ్వాలని అన్నారు. READ ALSO: Kerala: కేరళలో…
Dil Raju: తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నిక అయిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్ ప్యానెల్ తో పోటీపడిన దిల్ రాజు ప్యానెల్..
Dil Raju Crucial Comments on TFC Elections: రేపు అంటే జూలై 30న తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇక ఈ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పదవికి పోటీలో దిల్ రాజు, సి కళ్యాణ్ ఉన్నారు. ఈ క్రమంలో దిల్ రాజు కార్యాలయంలో దిల్ రాజు ప్యానెల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ రేపు జరిగే ఎన్నికల్లో 4 సెక్టర్స్ సభ్యులు…
Film Chamber Elections 2023: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి ఇప్పటికే ఈ నెల 14వ తేదీతో నామినేషన్ స్ఫూర్తిగా ఈ రోజుతో నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి కూడా గడువు పూర్తయింది ఇక జూలై 30వ తేదీన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా సి.కళ్యాణ్, దిల్ రాజు బ్యానర్స్ మధ్య పోటీ ఉండబోతుందని, వారిద్దరూ అధ్యక్ష బరిలో కూడా దిగబోతున్నారని చెబుతున్నారు. ఫిలిం ఛాంబర్ కి సంబంధించి తెలుగు నిర్మాతల సెక్టార్,…