సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ అంటే ఆమడ దూరం పారిపోతుంది. ఒకప్పుడు ఆమె కూడా ప్రమోషన్స్‌కు వచ్చేది, కానీ ఎందుకో మధ్యలో ఈ ప్రమోషన్స్‌కు బ్రేక్ వేసింది. నిజానికి సౌత్ సినీ పరిశ్రమ ఒక రకంగా హీరో సెంట్రిక్ అని చెప్పాలి. సినిమా షూటింగ్ మొదలు అన్ని విషయాలలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శకులు, నిర్మాతలు. అయితే నయనతార ప్రమోషన్స్ కారణంగా టైమ్ వృథా అవుతుందని…
Jana Nayagan: సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి, ప్రేక్షకులు సినిమా టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్ ఇంకా కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి చిత్రం దళపతి 69, దీని టైటిల్ కోసం మేకర్స్ నేడు ప్రకటించారు. వాగ్దానం చేసినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ మేకర్స్ చిత్రం టైటిల్, విజయ్ ఫస్ట్…