కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో టీవీ, మూవీ సినిమాల షూటింగులను రద్దు చేసింది గోవా ప్రభుత్వం. రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్ సీరియల్ షూటింగుల కోసం మంజూరు చేసిన అన్ని అనుమతులను ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఇఎస్జి) రద్దు చేసింది. ఇఎస్జి అనేది గోవా ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ. ఇఎస్జికి రాష్ట్రంలో కమర్షియల్ షూటింగులకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. ద్దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగడం వల్ల ఆయా ప్రభుత్వాల నిబంధనల మేరకు…