ఎక్కడైనా న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ మెంట్ తెస్తాయి.. లేదా ఒక జోష్ నింపుతాయి. కానీ అనంతపురంలో మాత్రం రాజకీయ దుమారాన్ని రేపాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేవలం మహిళల కోసమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించగా… దీనిపై బీజేపీ మహిళా నేతలు యామిని శర్మ, మాధవీలత(సినీ నటి) చేసిన విమర్శలు.. దానికి జేసి వర్గీయులు ఇచ్చిన కౌంటర్లు రాష్ట్రం లోనే పెద్ద దుమారాన్ని రేపాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్…